పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పంపు అనే పదం యొక్క అర్థం.

పంపు   క్రియ

అర్థం : ఏదైన వస్తువులను కాని ఒకచోటి నుండి మరీక చోటికి రవణా చేయడం

ఉదాహరణ : రాముడు దూత రూపంలో అంగధుడిని రావణాసురుడు దగ్గరకు పంపించాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु, व्यक्ति आदि को एक स्थान से दूसरे स्थान के लिए रवाना करना या बात आदि किसी के माध्यम से पहुँचवाना या कहलवाना।

राम ने दूत के रूप में अंगद को रावण के पास भेजा।
मैंने एक पत्र भेजा है।
पठाना, भेजना, रवाना करना

Transport commercially.

send, ship, transport

అర్థం : ఒక వ్యక్తి లేక వస్తువు ఒక ప్రదేశము నుండి మరో ప్రదేశమునకు వెళ్ళుట.

ఉదాహరణ : నేను తమరి వస్తువులను యథాస్థానమునకు చేరవేశాను.

పర్యాయపదాలు : అందజేయు, అంపు, చేరవేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा करना कि कोई वस्तु या व्यक्ति एक स्थान से चलकर दूसरे स्थान पर आ जाए।

मैंने आपका समान यथा स्थान पहुँचा दिया।
पहले मैं दादाजी को घर पहुँचाऊँगा फिर आऊँगा।
छोड़ना, पहुँचाना, पहुंचाना

Bring to a destination, make a delivery.

Our local super market delivers.
deliver

అర్థం : వెలివేయడం.

ఉదాహరణ : అతను తన తాగుబోతు అన్నను ఇంటి నుండి వెళ్లగొట్టాడు.

పర్యాయపదాలు : వెళ్లగొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सीमा के उस पार करना या बाहर करना।

उसने अपने शराबी भाई को घर से निकाला।
निकालना, निर्गत करना, बहरियाना, बहिराना, बाहर करना, बाहर का रास्ता दिखाना