పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పంచాయితి అనే పదం యొక్క అర్థం.

పంచాయితి   నామవాచకం

అర్థం : జిల్లాలో ఒక భాగం

ఉదాహరణ : అతడు ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్‍పూర్ మండలంలో నివాసం ఉన్నాడు

పర్యాయపదాలు : తండ, తాలుక, మండలం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रान्त आदि का वह विभाग जो एक विशेष अधिकारी के अधीन होता है और जो ज़िलों में विभाजित होता है।

वह उत्तर प्रदेश के गोरखपुर मंडल का रहने वाला है।
प्रमंडल, प्रमण्डल, मंडल, मण्डल, संभाग, सम्भाग

A large indefinite location on the surface of the Earth.

Penguins inhabit the polar regions.
region

అర్థం : వివాదములు, గొడవలు రూపుమాపుటకు ఎన్నుకొనే ప్రజల గుంపు

ఉదాహరణ : పంచాయతి తీర్పును తిరస్కరించడం వలన గ్రామప్రజలు శ్యామ్ కి త్రాగునీటిని నిషేదించారు .

పర్యాయపదాలు : గ్రామపంచాయితి, పంచాయతి, సచివాలయం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विवाद या झगड़े का निपटारा करने के लिए चुने हुए लोगों का दल।

पंचायत का फैसला न मानने के कारण गाँववालों ने श्यामू का हुक्का-पानी बंद कर दिया।
पंचायत

అర్థం : న్యాయంచేసే సంఘము

ఉదాహరణ : పంచాయితి నిర్ణయము పక్షపాతరహితముగా ఉండాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ आदमियों का चुना हुआ वह दल जो कोई झगड़ा या मामला निपटाने के लिए नियत हो।

पञ्च का निर्णय पक्षपात से रहित होना चाहिए।
पंच, पञ्च

A body of citizens sworn to give a true verdict according to the evidence presented in a court of law.

jury