పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నెట్టు అనే పదం యొక్క అర్థం.

నెట్టు   క్రియ

అర్థం : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం

ఉదాహరణ : మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు

పర్యాయపదాలు : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు


ఇతర భాషల్లోకి అనువాదం :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।

आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।
उलंघन करना, उल्लंघन करना

అర్థం : దేని పక్కకు అయినా పడవేయడం

ఉదాహరణ : లిబియా యొక్క గృహయుద్ధం వారిని పేదరికం మరియు ఆకలితో మరణించే వైపు తోస్తొంది.

పర్యాయపదాలు : త్రోయు, దొబ్బు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी ओर बढ़ने में प्रवृत्त करना।

लीबिया का गृहयुद्ध उसे ग़रीबी और भुखमरी की ओर धकेल देगा।
ठेल देना, ठेलना, ढकेल देना, ढकेलना, धकेल देना, धकेलना, धक्का देना

Cause to move forward with force.

Steam propels this ship.
impel, propel

అర్థం : ఇతరులకు ఇష్టం లేకపోయినా తమపనిని వారికి అప్పగించడం

ఉదాహరణ : అతను వెళ్ళడానికి ముందు అతని పని మొత్తం నాపై నెట్టాడు

పర్యాయపదాలు : అప్పగించు, పడద్రోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के न चाहते हुए भी भार या दायित्व आदि उस पर रखना।

उसने जाने से पहले अपना सारा काम मुझ पर थोप दिया।
ठेल देना, ठेलना, डालना, थोपना, मत्थे मढ़ना, लादना

To force onto another.

He foisted his work on me.
foist

అర్థం : క్లిష్ట పరిస్థితిలోకి పడేయడం

ఉదాహరణ : అతను తన స్వార్ధం కోసం నన్ను క్లిష్ట స్థితిలోకి నెట్టాడు

పర్యాయపదాలు : తోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

जबरदस्ती आगे की ओर या संकट की स्थिति में डालना।

अपने स्वार्थ के लिए उसने मुझे इस संकट में झोंक दिया।
झोंकना

Act with artful deceit.

cozen

అర్థం : తిరస్కరించడం

ఉదాహరణ : ఈ రోజుల్లో మానవాధికారాలు కూడా ఉల్లంఘించ బడుతున్నాయి

పర్యాయపదాలు : అతిక్రమించబడు, ఉల్లంఘించబడు, చీకరించు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, మరళించు, మీరబడు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించుఛికొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम होना या उनका टूटना।

आजकल मानवाधिकारों का भी उल्लंघन हो रहा है।
उलंघन होना, उल्लंघन होना

అర్థం : ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.

ఉదాహరణ : అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.

పర్యాయపదాలు : తోయు, దొబ్బు, విసిరివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु जलाने के लिए आग में फेंकना।

खाना बनाते समय सीता बार-बार भूसी आदि चूल्हे में झोंक रही थी।
झोंकना

Stir up or tend. Of a fire.

stoke

నెట్టు   నామవాచకం

అర్థం : ఒక వస్తువుకు మరొక వస్తువు వేగంగా స్పర్షించుట

ఉదాహరణ : అతనికి కారు ఢీకొంది.

పర్యాయపదాలు : ఢీ కొను, త్రోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक वस्तु का दूसरी वस्तु के साथ वेगपूर्ण स्पर्श।

उसे कार से धक्का लग गया।
थपेड़ा, धक्का

The act of contacting one thing with another.

Repeated hitting raised a large bruise.
After three misses she finally got a hit.
hit, hitting, striking