పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నీడ అనే పదం యొక్క అర్థం.

నీడ   నామవాచకం

అర్థం : సూర్యుని ప్రకాశానికి అడ్డు

ఉదాహరణ : బాటసారి చెట్టునీడలో సేదతీరుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ धूप, प्रकाश आने में रूकावट हो।

पथिक छाया में आराम कर रहा है।
अनातय, छाँव, छाँह, छाया, साया

Relative darkness caused by light rays being intercepted by an opaque body.

It is much cooler in the shade.
There's too much shadiness to take good photographs.
shade, shadiness, shadowiness

అర్థం : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.

ఉదాహరణ : రాము తన నీడను చూసి భయపడ్డాడు

పర్యాయపదాలు : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఆభాతి, ఛాయ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु पर प्रकाश पड़ने पर उसकी विपरित दिशा में उस वस्तु के अनुरूप बनी काली आकृति।

बच्चा अपनी परछाईं को देखकर प्रसन्न हो रहा है।
छाया, परछाईं, परछावाँ, परछाहीँ, प्रतिच्छाया, प्रतिछाया, साया

Shade within clear boundaries.

shadow

అర్థం : ఎండలో వున్నప్పుడు మనలాంటి ఆకారమే మరొకటి

ఉదాహరణ : ఆ ఇద్దరు స్నేహితులు ఒకరికొకరు నీడలా వుంటారు

పర్యాయపదాలు : ప్రతిబింబం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रायः किसी के पीछे या साथ लगा रहनेवाला व्यक्ति या पदार्थ।

वे दोनों दोस्त एक दूसरे की छाया हैं।
छाया, साया

నీడ   విశేషణం

అర్థం : రూపము ఆకారము ఒకే విధంగా ఉండుట.

ఉదాహరణ : అతను మూడు ప్రతిరూపాలను కొన్నాడు.

పర్యాయపదాలు : అచ్చు, చాయ, ప్రతికృతి, ప్రతిచాయ, ప్రతిబింబం, ప్రతిమ, ప్రతిమానం, ప్రతిరూపం, బింబం, సమరూపం


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी का प्रतिरूप हो या जो रूप, आकार आदि में एक जैसा हो।

उसने तीन प्रतिरूपी मूर्तियाँ खरीदी।
अनुरूपी, प्रतिरूपी, समरूपी