పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిరుపయోగం అనే పదం యొక్క అర్థం.

నిరుపయోగం   నామవాచకం

అర్థం : ప్రయోజనం లేనిది

ఉదాహరణ : వస్తువులో ఉపయోగం లేకపోవడం అతన్ని పనిలేని వానిగా చేసింది

పర్యాయపదాలు : ఉపయోగం లేనిది


ఇతర భాషల్లోకి అనువాదం :

उपयोग का अभाव।

वस्तुओं का अनुपयोग उन्हें निकम्मा बना देती हैं।
अनुपयोग

The state of something that has been unused and neglected.

The house was in a terrible state of neglect.
disuse, neglect

అర్థం : ఉపయోహించుటకు పనికిరాని వస్తువు

ఉదాహరణ : మోహన్ అనుపయోగమైన వస్తువులను కుప్పలో వేసి నిప్పుపెట్టాడు.

పర్యాయపదాలు : అనుపయోగమైన వస్తువు, ఉపయోగంలేని, వృధావస్తువు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी वस्तु जो उपयोगी न हो।

मोहन ने अपनी सभी अनुपयोगी वस्तुएँ कबाड़ी वाले को दे दी।
अनुपयोगी वस्तु, बेकार की वस्तु

Any materials unused and rejected as worthless or unwanted.

They collect the waste once a week.
Much of the waste material is carried off in the sewers.
waste, waste material, waste matter, waste product

అర్థం : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము

ఉదాహరణ : అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.

పర్యాయపదాలు : అవినీతి, దుర్లభం, పనికిరాని, విలువలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

अवैध होने की अवस्था या भाव।

अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।
अविधिमान्यता, अवैधता, ग़ैरक़ानूनीपन, गैरकानूनीपन, विधिविरुद्धता

Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.

invalidity, invalidness