పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిరీక్షణ అనే పదం యొక్క అర్థం.

నిరీక్షణ   నామవాచకం

అర్థం : ఏదో తెలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ చూసే క్రియ

ఉదాహరణ : ఇంటికొచ్చిన పెళ్ళికూతురిని చూడడానికి అందరు నిరీక్షిస్తున్నారు.

పర్యాయపదాలు : అన్వేషణ


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ जानने के लिए बार-बार ताकने या झाँकने की क्रिया।

घर में आई दुल्हन को देखने के लिए लोग ताक-झाँक करने लगे।
ताक-झाँक, ताक-झांक, ताका-झाँकी

A secret look.

peek, peep

అర్థం : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.

ఉదాహరణ : అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.

పర్యాయపదాలు : పరిశీలన, పర్యవేక్షణ, వీక్షణం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम, बात या व्यवहार को बारीक़ी से जाँचने की क्रिया।

वह खेत के काम का निरीक्षण कर रहा था।
अवेक्षण, निरीक्षण, पर्यवेक्षण, मुआइना, मुआयना, मुलाहज़ा, मुलाहजा, मुलाहिज़ा, मुलाहिजा, वीक्षण

Management by overseeing the performance or operation of a person or group.

oversight, superintendence, supervising, supervision