పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిమ్మకాయ అనే పదం యొక్క అర్థం.

నిమ్మకాయ   నామవాచకం

అర్థం : పులుపు ఎక్కువగా ఉండే నిమ్మ

ఉదాహరణ : సన్ననిమ్మతొక్క పెలుసుగా ఉంటుంది

పర్యాయపదాలు : పుల్లనిమ్మ, సన్ననిమ్మ, సన్ననిమ్మకాయ


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का नींबू जो बहुत ही खट्टा होता है।

गंगौलिया का छिलका दानेदार होता है।
गंगौलिया

అర్థం : లేత పసుపు రంగులో ఉండి పుల్లగా ఉండే కాయ

ఉదాహరణ : నిమ్మకాయలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक गोल खट्टा, रसदार फल।

नींबू में विटामिन सी की मात्रा अधिक होती है।
अग्नि, अम्लसार, जंतुमारी, जन्तुमारी, निंबूआ, निंबूक, नींबू, नीबू, नीबूआ, लीमुआ, लीम्बू, लेमूँ

Yellow oval fruit with juicy acidic flesh.

lemon

అర్థం : ఒక చిన్నని చెట్టు ఫలము పుల్లగా ఉండి దీన్నితింటారు.

ఉదాహరణ : మా ఇంటి వెనకల నిమ్మకాయలచెట్లు ఉన్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक छोटा पेड़ जिसके गोल फल खट्टे होते हैं।

हमारे घर के पीछे लगा नीबू अब फलने लगा है।
अग्नि, जंतुमारी, जन्तुमारी, निंबूआ, निंबूक, नींबू, नीबू, नीबूआ, लीमुआ, लीम्बू, लेमूँ

A small evergreen tree that originated in Asia but is widely cultivated for its fruit.

citrus limon, lemon, lemon tree