పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాగస్వరం అనే పదం యొక్క అర్థం.

నాగస్వరం   నామవాచకం

అర్థం : ఒక వాయిద్యం ఇది గాలి ఊదుటవలన వలన ధ్వని ఉత్పన్నం అవుతుంది

ఉదాహరణ : పిల్లనగ్రోవి ఒక ఊదుడు వాయిద్యం.

పర్యాయపదాలు : ఊదుడువాయిద్యం, క్లారినెట్, పిల్లనగ్రోవి, సన్నాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वाद्य जो हवा के दबाव या जोर से बजता हो।

बाँसुरी एक सुषिर वाद्य है।
ओष्ठ वाद्य, फूँक वाद्य, फूँकवाद्य, मुख वाद्य, शुषिर, शुषिर वाद्य, श्वास वाद्य, सुषिर, सुषिर वाद्य, सौषिर

అర్థం : దీనిని వాయించినపుడు పాము తల ఆడిస్తుంది

ఉదాహరణ : పాముల వాడు నాగస్వరం వాయించగానే పాము అటు ఇటు తల ఆడించసాగింది.

పర్యాయపదాలు : నాగసరం


ఇతర భాషల్లోకి అనువాదం :

तूँबी से बना एक बाजा जिसे सँपेरे बजाते हैं।

सँपेरे के बीन बजाते ही साँप अपना सिर हिलाने लगा।
बीन, बीन बाजा