పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నర్తకి అనే పదం యొక్క అర్థం.

నర్తకి   నామవాచకం

అర్థం : నటన చేయునటువంటి స్త్రీ

ఉదాహరణ : నటుడు మరియు నటీ గ్రామగ్రామాలు తిరుగుతూ ఆట మరియు తమాషా చూపిస్తున్నారు.

పర్యాయపదాలు : ఆటకత్తె, నటీ


ఇతర భాషల్లోకి అనువాదం :

नट जाति की स्त्री।

नट और नटी गाँव-गाँव घूमकर खेल और तमाशे दिखा रहे हैं।
नटनी, नटिनी, नटी

అర్థం : నాట్యము చేయు స్త్రీ.

ఉదాహరణ : హేమమాలిని ఒక ప్రఖ్యాత నర్తకి.

పర్యాయపదాలు : ఆటగత్తె, నర్తువు, నాట్యగత్తె, నృత్యాంగన, బంధకి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जो नाचती है।

हेमामालीनीजी एक प्रख्यात नर्तकी हैं।
नर्तकी, नृत्यांगना, लास्या, वाणिनी