పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నమూన అనే పదం యొక్క అర్థం.

నమూన   నామవాచకం

అర్థం : లోహంతో చేయబడిన పలుచని ఉపకరణం దీనితో బస్తాలోని బియ్యాన్ని మాదిరికొరకు చూపిస్తారు

ఉదాహరణ : కొనుగోలుదారులకు చూపడానికి దుకాణం యజమాని సంచుల నుండి చీకు ద్వారా బియ్యాన్ని తీస్తున్నాడు.

పర్యాయపదాలు : చీకు


ఇతర భాషల్లోకి అనువాదం :

लोहे का एक छोटा, पतला, लम्बा उपकरण जिसकी सहायता से बन्द बोरे में से नमूने के तौर पर गेहूँ, चावल आदि निकालते हैं।

ग्राहकों को दिखाने के लिए दुकानदार बोरे से परखी द्वारा चावल निकाल रहा है।
परखी

A device that requires skill for proper use.

instrument

అర్థం : ఒక వస్తువు లాంటిదిగా కలిగిన మరొక వస్తువు రకము.

ఉదాహరణ : రైతు విత్తానాలను కొనదలచి నమూనాను వేరొక రైతుకు చూపించాడు.

పర్యాయపదాలు : అనుకృతి, పోలిక, మాదిరి, మాద్రి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पदार्थ आदि के प्रकार, गुण आदि का परिचय कराने के लिए उसमें से निकाला हुआ थोड़ा अंश।

किसान ने अनाज का नमूना सेठ को दिखाया।
सूर की भाषा की एक बानगी देखिए।
नमूना, प्रतिदर्श, बानगी, सैंपल, सैम्पल

A small part of something intended as representative of the whole.

sample