పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దోటి అనే పదం యొక్క అర్థం.

దోటి   నామవాచకం

అర్థం : కాయలు కోయటానికి ఒక పొడవాటి కర్రకు చిన్న పుల్ల కట్టినది

ఉదాహరణ : తోటమాలి దోటితో మామిడి కాయను కొస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

फल तोड़ने की लग्गी के सिरे पर बँधी छोटी सी लकड़ी।

माली अंकुसी में आम फँसाकर तोड़ रहा है।
अंकुसी

A mechanical device that is curved or bent to suspend or hold or pull something.

claw, hook

అర్థం : పండ్లు కోయడానికి ఉపయోగించేది, అది వెదురుతో తయారుచేయబడి ఉంటుంది.

ఉదాహరణ : అతను వెదురుదోటితో మామిడి పండ్లను కోసాడు.

పర్యాయపదాలు : వెదురు దోటి


ఇతర భాషల్లోకి అనువాదం :

अँकुसी लगा वह लंबा बाँस जिससे फल आदि तोड़े जाते हैं।

वह लग्गे से आम तोड़ रहा है।
आकर्षणी, लकसी, लग्गा, लग्गी, लग्घा, लग्घी