పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దోచుకోవడం అనే పదం యొక్క అర్థం.

దోచుకోవడం   నామవాచకం

అర్థం : ఒకరికి తెలియకుండా డబ్బు తీసుకోవడం

ఉదాహరణ : దోపిడీ దొంగలు లూటీ చేసిన ధనాన్ని పంచుకున్నారు.

పర్యాయపదాలు : లూటీ


ఇతర భాషల్లోకి అనువాదం :

लड़ाई या लूट में मिला हुआ धन।

डाकू फ़तूह को आपस में बाँटने लगे।
फतूह, फतूही, फ़तुही, फ़तूह, फ़तूही

అర్థం : దుర్భలమైన ధీనావస్థలో ఉన్న పేదల దగ్గర లాభాన్ని పొందే క్రియ

ఉదాహరణ : కీలుదారుల ద్వారా కూలీ వాడు దోచుకోబడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

दुर्बल या अधीनस्थ के परिश्रम, आय आदि से अनुचित लाभ उठाने की क्रिया।

ठेकेदारों द्वारा मजदूरों का अवशोषण हो रहा है।
अवशोषण, दोहन, शोषण

An act that exploits or victimizes someone (treats them unfairly).

Capitalistic exploitation of the working class.
Paying Blacks less and charging them more is a form of victimization.
exploitation, using, victimisation, victimization

దోచుకోవడం   క్రియ

అర్థం : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

ఉదాహరణ : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

పర్యాయపదాలు : అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

దోచుకోవడం   క్రియా విశేషణం

అర్థం : దోచుకోవడం

ఉదాహరణ : త్రాగుబోతు దోపిడీ చేసి తన ఇంటికి చేరాడు.

పర్యాయపదాలు : దోపిడిచేయడం


ఇతర భాషల్లోకి అనువాదం :

गिरते-उठते हुए।

शराबी गिरते-पड़ते अपने घर पहुँचा।
गिरते पड़ते, गिरते-पड़ते