పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దుకాణము అనే పదం యొక్క అర్థం.

దుకాణము   నామవాచకం

అర్థం : ఒక క్షేత్రము ఇందులో అమ్మకపు వస్తువులు అలంకరించి ప్రదర్షించబడును.

ఉదాహరణ : ఈ కంబళి నేను ఒక పెద్ద దుకాణము నుండి కొన్నాను.

పర్యాయపదాలు : అంగడి, ప్రదర్శన నిలయము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह कक्ष या क्षेत्र जिसमें बिक्री की वस्तुएँ सजाकर रखी रहती हैं।

यह कंबल मैंने एक बहुत बड़े शोरूम से खरीदा।
प्रदर्शन कक्ष, प्रदर्शन-कक्ष, प्रदर्शन-कोष्ठ, प्रदर्शनकक्ष, बिक्री-कक्ष, विक्रय-कक्ष, शोरूम

An area where merchandise (such as cars) can be displayed.

In Britain a showroom is called a salesroom.
saleroom, salesroom, showroom