పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దారి అనే పదం యొక్క అర్థం.

దారి   నామవాచకం

అర్థం : లక్ష్య స్థానాన్ని చేరుటకు ఈ భూభాగంపై నుండి వెళతారు.

ఉదాహరణ : ఈ మార్గము మా ఇంటి దాకా వెళుతుంది.

పర్యాయపదాలు : త్రోవ, పథము, మార్గము


ఇతర భాషల్లోకి అనువాదం :

गंतव्य स्थान तक पहुँचने के लिए बीच में पड़ने वाला वह भू-भाग जिस पर होकर चलना पड़ता है।

यह मार्ग सीधा मेरे घर तक जाता है।
अध्व, अमनि, अवन, गम, गमत, डगर, डगरी, पंथ, पथ, पदवी, पन्थ, पवि, बाट, मार्ग, ययी, रहगुजर, रहगुज़र, रास्ता, राह, सड़क, सबील

An open way (generally public) for travel or transportation.

road, route

అర్థం : వచ్చీ పోయే వెడల్పాటి పక్కా దారి

ఉదాహరణ : ఈ దారి నేరుగా ఢిల్లీ వెళుతుంది.

పర్యాయపదాలు : త్రోవ, బాట, మార్గం, రహదారి, రోడ్డు


ఇతర భాషల్లోకి అనువాదం :

आने-जाने का चौड़ा पक्का रास्ता।

यह सड़क सीधे दिल्ली जाती है।
पक्की सड़क, रोड, सड़क, सड़क मार्ग

A road (especially that part of a road) over which vehicles travel.

roadway

అర్థం : ఏదైనా పద్దతిలో నడవడం

ఉదాహరణ : భోజనం నోరు మార్గంతో కడుపులోకి వెళ్లుతుంది

పర్యాయపదాలు : తోవ, మార్గం


ఇతర భాషల్లోకి అనువాదం :

वे साधन, प्रकार आदि जिनका अवलंबन कोई काम ठीक या पूरा करने के लिए किया जाता हो।

भोजन मुख के मार्ग से पेट में पहुँचता है।
मार्ग, रास्ता

A way especially designed for a particular use.

path

దారి   విశేషణం

అర్థం : వచ్చుటకు మరియు పోవుటకు వీలైనది.

ఉదాహరణ : ఇది ప్రవేశద్వారము, ఇక్కడి నుండి రండి.

పర్యాయపదాలు : ద్వారము, ప్రవేశము


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्रवेश के योग्य हो, या जिसमें प्रवेश किया जा सके।

यह प्रवेश्य द्वार है, इधर से आइए।
प्रवेशनीय, प्रवेश्य

Deserving to be allowed to enter.

admittable, admittible