పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దారం అనే పదం యొక్క అర్థం.

దారం   నామవాచకం

అర్థం : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.

ఉదాహరణ : యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది

పర్యాయపదాలు : తాడు, త్రాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जिससे कुछ बाँधा जाए।

यशोदा ने कृष्ण को बंधन द्वारा ओखल से बाँध दिया था।
अंदु, अनुबंध, अनुबन्ध, अन्दु, अलान, आबंध, आबंधन, आबन्ध, आबन्धन, आलान, फंग, फग, बंधन, बद्धी, बन्धन

Restraint that attaches to something or holds something in place.

fastener, fastening, fixing, holdfast

అర్థం : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము

ఉదాహరణ : గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.

పర్యాయపదాలు : తాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

रूई,सन आदि को बटकर बनाई हुई लम्बी चीज़ जो विशेषकर बाँधने आदि के काम आती है।

गाँववालों ने चोर को रस्सी से बाँध दिया।
अभिधानी, जेवड़ी, जेवरी, डोरी, तंति, दाँवरी, दामरि, दामरी, नीज, प्रसिति, रज्जु, रसरी, रस्सी, रेसमान, लाव, वराट, वराटक

A line made of twisted fibers or threads.

The bundle was tied with a cord.
cord

అర్థం : దూది, పట్టు,ఉన్ని మొదలైనవాటితో పేరి తయారుచేసినటువంటి లావైన పోగు

ఉదాహరణ : పట్టు దారంతో అతను కానుకకు కట్టాడు.

పర్యాయపదాలు : పోగు


ఇతర భాషల్లోకి అనువాదం :

रूई, रेशम, ऊन आदि का बटकर बनाया हुआ मोटा सूत या तागा।

रेशम की डोरी से उसने उपहार को बाँधा।
डोर, डोरक, डोरी

A line made of twisted fibers or threads.

The bundle was tied with a cord.
cord

అర్థం : దూదిని వడికితె వచ్చేది

ఉదాహరణ : ఈ చీర పట్టుదారంతో తయారు చేసింది.

పర్యాయపదాలు : నూలు, నూలుదారం


ఇతర భాషల్లోకి అనువాదం :

रुई, रेशम आदि का वह लंबा रूप जो बटने से तैयार होता है।

यह साड़ी रेशमी धागे से बनी हुई है।
डोर, डोरा, तंतु, तंत्र, तन्तु, तन्त्र, तागा, धागा, सूत, सूता, सूत्र

A fine cord of twisted fibers (of cotton or silk or wool or nylon etc.) used in sewing and weaving.

thread, yarn