పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దాక్కొను అనే పదం యొక్క అర్థం.

దాక్కొను   క్రియ

అర్థం : కనిపించకుండ ఉండటం

ఉదాహరణ : సైనికులు శత్రువుల క్షేత్రంలోకి ప్రవేశించే ముందు తమనితాము


ఇతర భాషల్లోకి అనువాదం :

* अपनी पहचान को छिपाने के लिए अपना रूप बदलना।

सैनिकों ने शत्रुओं के क्षेत्र में जाने से पहले अपने आप को छद्मावरण से छिपाया।
छद्मावरण से छिपाना, रूप बदलना

అర్థం : భయం, సంకోచం, సిగ్గు మొదలైనవాటివలన ఎవరికి కనిపించకుండ రహస్యప్రదేశంలో ఉండటం

ఉదాహరణ : దొంగతనం చేసిన తర్వాత శ్యామ్ ఇంట్లో దాక్కొన్నాడు

పర్యాయపదాలు : దాగుకొను, నక్కు, ముడుచుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

भय,संकोच,लज्जा आदि के कारण छिपना।

चोरी करने के बाद श्याम घर में दुबक गया।
दबकना, दुबकना