పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దడ అనే పదం యొక్క అర్థం.

దడ   నామవాచకం

అర్థం : ఆధికచలి వలన శరీరంలో వచ్చేది

ఉదాహరణ : మలేరియకి కారణమైన శరీరంలో అత్యధికంగా వణుకు వస్తుంది.

పర్యాయపదాలు : అదురు, ఊటాడు, కంపించు, కరువటిల్లు, జలదరించు, తూలు, ప్రకంపం, బెగడు, వణుకు, సంచలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर की कांपने की क्रिया, दशा या भाव।

मलेरिया के कारण शरीर में अत्यधिक कंपन हो रहा है।
भूकंप क्षेत्र के बाहर भी दूर-दूर तक कंपन महसूस किया गया।
कँपकँपाहट, कँपकँपी, कंपन, कम्पन, थरथराहट, थरथरी, सिहरन

The act of vibrating.

quiver, quivering, vibration

దడ   క్రియ

అర్థం : చలి వలన మనకు కలిగేది.

ఉదాహరణ : చలి వలన అతని శరీరం వణుకుతున్నది.

పర్యాయపదాలు : కంపించు, గడగడలాడు, పరితాపం, ప్రకంపం, వడకాడు, వణుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में एक प्रकार की सिहरन महसूस होना।

ठंड के कारण उसका शरीर काँप रहा है।
कँपना, कंपन होना, कंपना, कंपित होना, कम्पन होना, कम्पित होना, काँपना, कांपना, थर-थर करना, थरथर करना, थरथराना, लरजना, सिहरना

Shake, as from cold.

The children are shivering--turn on the heat!.
shiver, shudder