పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దగ్గు అనే పదం యొక్క అర్థం.

దగ్గు   నామవాచకం

అర్థం : జలుబు కారణంగా వ్చ్చే గొంతు నొప్పి

ఉదాహరణ : దగ్గు ఉష్ణం ఎక్కువయిన కారణంగా వస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की खाँसी।

पित्तकास पित्त के प्रकोप से उत्पन्न होता है।
पित्तकास

అర్థం : గొంతులోని గురగురల వలన వచ్చేది మరియు క్షయరోగం వలన వచ్చేది

ఉదాహరణ : అతడు దగ్గుతో బాధ పడుతున్నాడు.

పర్యాయపదాలు : ఆయాసం, కాసం


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक खाँसने का रोग।

उसे खाँसी ने परेशान कर रखा है।
काश, काश रोग, कास, कास रोग, खाँसी, खांसी, खोंखी, धंगा

దగ్గు   క్రియ

అర్థం : చిరునాలుక అంగిలిని తాకినప్పుడు వచ్చేది

ఉదాహరణ : ముసలి ముష్టివాడు దగ్గుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ठन-ठन शब्द करते हुए खाँसना।

बूढ़ा भिखारी ठाँस रहा है।
ठाँसना

Exhale abruptly, as when one has a chest cold or congestion.

The smoker coughs all day.
cough

అర్థం : ఆకస్మికంగా శ్వాసకోశాల నుంచి ధ్వనితో బయటకు వచ్చే గాలి.

ఉదాహరణ : తాతగారు రాత్రి చాలా దగ్గుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

गले में अटके हुए कफ या दूसरी चीज निकालने अथवा केवल शब्द करने के लिए वायु को झटके के साथ कंठ से बाहर निकालना।

दादाजी रात में बहुत खाँसते हैं।
खाँसना, खांसना

Exhale abruptly, as when one has a chest cold or congestion.

The smoker coughs all day.
cough

అర్థం : పశువుల దగ్గు

ఉదాహరణ : మా గుర్రం ఉదయం నుండి దగ్గు తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं विशेषकर घोड़े का खाँसना।

मेरा घोड़ा आज सुबह से ही धाँस रहा है।
धाँसना