పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తెర్లు అనే పదం యొక్క అర్థం.

తెర్లు   క్రియ

అర్థం : పొయ్యి మీద పెట్టిన నీళ్ళు లేదా పాలు బాగా కాగి ఉన్న స్థితి నుండి పైకి వ్యాకోచించడం.

ఉదాహరణ : పొయ్యి పైన నీళ్ళు పొంగుతున్నాయి

పర్యాయపదాలు : పొంగు


ఇతర భాషల్లోకి అనువాదం :

आग पर चढ़े हुए तरल पदार्थ का फेन के साथ ऊपर उठना या क्वथनांक पर द्रव का वाष्प के रूप में बदलना।

चूल्हे पर पानी उबल रहा है।
उखलना, उबलना, खौलना

Come to the boiling point and change from a liquid to vapor.

Water boils at 100 degrees Celsius.
boil

అర్థం : నీళ్ళు ఉడకడం

ఉదాహరణ : నీళ్ళు తెర్లు తున్నాయి దానిలో బియ్యం వేయండి


ఇతర భాషల్లోకి అనువాదం :

खौलते पानी में सनसन शब्द होना।

पानी सनसना रहा है उसमें चावल डाल दो।
सनसनाना