పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తుంచు అనే పదం యొక్క అర్థం.

తుంచు   క్రియ

అర్థం : వేరు చేయడం

ఉదాహరణ : అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు

పర్యాయపదాలు : తెంచు, విరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

खत्म करना या न रहने देना।

उसने राम से अपने रिश्ते तोड़ लिए।
उसने संधि तोड़ दी।
खत्म करना, टोरना, तोड़ना, तोरना, समाप्त करना

Terminate.

She interrupted her pregnancy.
Break a lucky streak.
Break the cycle of poverty.
break, interrupt

అర్థం : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం

ఉదాహరణ : లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు

పర్యాయపదాలు : భంగం చేయు, భగ్నం కలిగించు, విరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का कोई अंग खंडित, भग्न या बेकाम करना।

लाठी से मार-मारकर ग्वाले ने गाय की टाँग तोड़ दी।
ज्यादा इधर-उधर करोगे तो हम तुम्हारा सर फोड़ देंगे।
टोरना, तोड़ देना, तोड़ना, तोरना, फोड़ देना, फोड़ना, भंग करना, भंजित करना, भग्न करना

అర్థం : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.

ఉదాహరణ : కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.

పర్యాయపదాలు : పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार, मकान आदि को तोड़कर गिराना।

नया घर बनाने के लिए सोहन पुराने घर को ढाह रहा है।
ढाना, ढाहना

Destroy completely.

The wrecking ball demolished the building.
demolish, pulverise, pulverize