పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తివాచి అనే పదం యొక్క అర్థం.

తివాచి   నామవాచకం

అర్థం : గది కొద్దిపాటి స్థలంలో అలంకరణ కోసం పరచబడేది

ఉదాహరణ : గదిలో తివాచి పరచబడింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कम दाम का सादा गलीचा।

कमरे में गीठम बिछा हुआ था।
गीठम

అర్థం : గౌరవమునకై ముఖ్య అథితి నడుచు త్రోవలో పరుచు వస్త్రం

ఉదాహరణ : మహాత్మాగాంధీగారు సన్నని నూలు వస్త్ర తివాచిపైన నడుస్తూ మండపంలోకి ప్రవేశించాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बिछौना जो किसी बड़े या पूज्य आगंतुक के मार्ग में बिछाया जाता है।

महात्माजी ने मलमली पाँवड़े से होकर मंडप में प्रवेश किया।
पाँवड़ा, पामड़ा, पावँड़ा