పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తిక్కపట్టు అనే పదం యొక్క అర్థం.

తిక్కపట్టు   క్రియ

అర్థం : స్థిమితంలేకపొవడం

ఉదాహరణ : ఎక్కువగా చదవడం కారణంగా అతని స్థితి తప్పిపోయింది.

పర్యాయపదాలు : మతితప్పు, మతిభ్రమించు, మతిభ్రాంశంచెందు, వెర్రిపట్టు, సమ్మాదంచెందు, స్థితితప్పిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

अवस्था ठीक न होना।

अत्यधिक पढ़ाई के कारण उसकी हालत पतली हो गई है।
हवा निकलना, हालत पतली होना

అర్థం : మతిస్థిమితం కోల్పోవు

ఉదాహరణ : రాము వాళ్ళ కుక్కకి పిచ్చి పట్టింది.

పర్యాయపదాలు : పిచ్చిపట్టు, పిచ్చెక్కు, రిమ్మకొను, వెర్రిపట్టు, వెర్రెక్కు, వెర్రెత్తు, వేదురెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

लोमड़ी, कुत्ते आदि का पागल होना।

रामू का कुत्ता हड़क गया है।
हड़कना