పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తామర అనే పదం యొక్క అర్థం.

తామర   నామవాచకం

అర్థం : నీళ్లలో పుట్టే అందమైన పువ్వులు

ఉదాహరణ : కొలనులో కమలాలు వికసిస్తాయి కొలనులోని అందమైన కమలాలు కొలనుకు శోభను తెచ్చిపెట్టాయి.

పర్యాయపదాలు : కమలము, రాత్రిపువ్వు


ఇతర భాషల్లోకి అనువాదం :

Reproductive organ of angiosperm plants especially one having showy or colorful parts.

bloom, blossom, flower

అర్థం : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు

ఉదాహరణ : ఈ చెరువు కలువలతో నిండి ఉంది.

పర్యాయపదాలు : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक तरह का जलीय पौधा जिसमें कमल की तरह के सफेद पर छोटे फूल लगते हैं।

यह तालाब कुमुद से भरा हुआ है।
कुँई, कुंई, कुईं, कुमुद, कुमुदनी, कुमुदिनी, कुमोदनी, कैरव, कोका, चंद्रबंधु, चन्द्रबन्धु, निशापुष्प, प्रफुला, प्रफुल्ला, शशिकांत, शशिकान्त, शशिप्रभ

Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.

lily

అర్థం : ఒక చర్మవ్యాధి దాని గుణం అధికంగా దురదపుడుతుంది

ఉదాహరణ : అతను తామరతో బాధపడుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक चर्मरोग जिसमें बहुत खुजली होती है।

वह दाद से पीड़ित है।
दद्रु, दाद, दाद रोग, दिनाइ, दिनाई

Infections of the skin or nails caused by fungi and appearing as itching circular patches.

ringworm, roundworm, tinea

అర్థం : ఒక రకమైన చర్మ వ్వాధి

ఉదాహరణ : తామర చాలా దురదతో కూడిన వ్వాధి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का चर्म रोग।

पामा में बहुत खुजली होती है।
पामा

Obstruction of the sweat ducts during high heat and humidity.

heat rash, miliaria, prickly heat