పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తాగించు అనే పదం యొక్క అర్థం.

తాగించు   క్రియ

అర్థం : తాగేపని ఇతరులతో చేయించడం

ఉదాహరణ : యజమానుడు తన పిల్లలకు ఆయ చేత పాలు తాగిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

पिलाने का काम दूसरे से करवाना।

मालकिन अपने बच्चे को आया से दूध पिलवाती है।
पिलवाना

అర్థం : ఏదైనా ఔషదాన్ని నోటిలో వేసి లోపలికి వెళ్ళునట్లు చేయడం

ఉదాహరణ : అమ్మ పిల్లాడికి తేనె కలిపిన మందును తాగిస్తోంది.

పర్యాయపదాలు : మింగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

चाटने का काम कराना।

माँ बच्चे को शहद मिली दवाई चटा रही है।
चटाना

అర్థం : ద్రవరూపంలో వున్న పానీయాన్ని సేవించేలా చేయట

ఉదాహరణ : అమ్మ పిల్లాడికి పాలు తాగించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को पीने में प्रवृत्त करना।

माँ बच्चे को दूध पिला रही है।
पिलाना