పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తదేకదృష్టి అనే పదం యొక్క అర్థం.

తదేకదృష్టి   నామవాచకం

అర్థం : కనురెప్పలు ఆర్పకుండా అలానే చూచుట

ఉదాహరణ : నాటకము మొదలు కాకముందే ప్రజలందరు వేదిక మీద స్దిరదృష్టితో చూస్తూ కూర్చున్నారు

పర్యాయపదాలు : స్దిరదృష్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

देर तक इस प्रकार देखने की क्रिया कि पलक न गिरे।

नाटक शुरू होने से पहले ही सभी लोग मंच पर टकटकी लगाये बैठे थे।
एकटकी, टक, टकटकी, स्थिर दृष्टि

A long fixed look.

He fixed his paternal gaze on me.
gaze, regard

అర్థం : ధ్యానంతో చూడటం

ఉదాహరణ : -విద్యార్థి ప్రయోగశాలను తదేక దృష్టితో చూస్తున్నాడు.

పర్యాయపదాలు : తీక్షణదృష్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

ध्यान देकर देखने की क्रिया।

विद्यार्थी प्रयोगशाला का अन्वीक्षण कर रहे हैं।
अन्वीक्षण, अन्वीक्षा

The act of noticing or paying attention.

He escaped the notice of the police.
notice, observance, observation