పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తట్టు అనే పదం యొక్క అర్థం.

తట్టు   నామవాచకం

అర్థం : మశూచి రోగం యొక్క అధిస్ఠాత్రి దేవి లేదా చిన్నచిన్న దద్దులు వచ్చే రోగం

ఉదాహరణ : అతడు అమ్మతల్లి పూజలో లీనమైనాడు.

పర్యాయపదాలు : అమ్మతల్లి, అమ్మవారు, పొంగు, స్ఫోటకం


ఇతర భాషల్లోకి అనువాదం :

चेचक रोग की अधिष्ठात्री देवी।

वह शीतला की पूजा में लीन है।
गर्दभवाहिनी, चेचक माई, माँ शीतला, मां शीतला, माता, शीतला, शीतला देवी, शीतला माँ, शीतला मां, शीतला माता

A female deity.

goddess

అర్థం : శరీరములో లేద వస్తువుకు ఎడమ లేద కుడి బాగం.

ఉదాహరణ : అర్థనాగీశ్వరునికి ఒక వైపు స్త్రీ మరియొక్క వైపు పురుషుని రూపము కలదు.

పర్యాయపదాలు : ప్రక్క, బాగం, వైపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या शरीर का दाहिना या बाँया भाग।

आपको किस पार्श्व में दर्द हो रहा है।
अर्धनारीश्वर का एक पार्श्व स्त्री का तथा दूसरा पुरुष का है।
ओर, तरफ, तरफ़, पहल, पहलू, पार्श्व, पार्श्व भाग, बगल, बग़ल, बाजू, साइड

Either the left or right half of a body.

He had a pain in his side.
side

అర్థం : ఒక రకమైన అంటు వ్యాధి శరీరంపై దద్దుళ్ళు వచ్చినప్పుడు పుట్టెది

ఉదాహరణ : అతను వైధ్యుని దగ్గరకు తట్టు రోగానికి మందులు తీసుకురావడానికి వెళ్లాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का संक्रामक रोग जिसमें शरीर पर बहुत छोटे-छोटे दाने निकल आते हैं और बहुत खुजली होती है।

वह डाक्टर के पास खसरे का टीका लगवाने गया है।
खसरा, ख़सरा, बोदरी

An acute and highly contagious viral disease marked by distinct red spots followed by a rash. Occurs primarily in children.

measles, morbilli, rubeola

తట్టు   క్రియ

అర్థం : ప్రేమగా వీపుపై అరచేతితో నెమ్మదిగా కొడుతూ లాలించడం

ఉదాహరణ : అమ్మ పిల్లలను ప్రేమతో జోకొడుతోంది

పర్యాయపదాలు : జోకొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्यार से या आराम पहुँचाने के लिए किसी के शरीर पर धीरे-धीरे हथेली से आघात करना।

माँ बच्चे को प्यार से थपथपा रही हैं।
थपकाना, थपकी देना, थपथपाना

Hit lightly.

Pat him on the shoulder.
dab, pat

అర్థం : తలుపు తీయమని తలును చేసే పని

ఉదాహరణ : ఎవరో చూడు తలుపును తడుతున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सतह पर ठक-ठक, खट-खट या खड़-खड़ की आवाज़ करना।

देखो, कौन दरवाज़ा खटखटा रहा है !।
खट खट करना, खट-खट करना, खटखट करना, खटखटाना, खड़ खड़ करना, खड़-खड़ करना, खड़खड़ करना, खड़खड़ाना, ठक ठक करना, ठक-ठक करना, ठकठक करना, ठकठकाना

Make light, repeated taps on a surface.

He was tapping his fingers on the table impatiently.
knock, pink, rap, tap

అర్థం : దబ_దబ అని శబ్ధం చేయడం

ఉదాహరణ : వేగంగా వెళ్తున్న బస్సును ఒక వ్యక్తి కొడుతున్నాడు

పర్యాయపదాలు : కొట్టు, బాదు


ఇతర భాషల్లోకి అనువాదం :

धक्का मारना।

तेज गति से आ रही बस ने एक व्यक्ति को ठोक दिया।
ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

అర్థం : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ఉదాహరణ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

పర్యాయపదాలు : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

అర్థం : ముద్దగా ఉన్న దాన్ని వెడల్పుగా చేయడానికి చేసే పని

ఉదాహరణ : గ్రామాలలో పేడతో పిడకలు తట్టుతారు

పర్యాయపదాలు : పిడకలుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

गीली मिट्टी आदि वस्तुओं को थाप-पीट, दबाकर या साँचे द्वारा विशेष आकार में लाना।

गाँवों में कंडा बनाने के लिए गोबर पाथते हैं।
मजदूर ईंट पाथ रहे हैं।
थपकना, थपाई करना, थापना, पाथना