సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : కొయ్యతో నాగలి, తలుపులు, కిటికీలు వంటి వాటిని చేసేవాడు
ఉదాహరణ : ఒక పనిమంతుడైన వడ్రంగి ఈ తలుపును తయారుచేశాడు.
పర్యాయపదాలు : చేది, తక్షుడు, రధకారుడు, వడ్రంగి, వడ్లవాడు, సూతుడు, స్థపతి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
लकड़ी गढ़कर दरवाज़े, मेज, चौकी आदि बनाने वाला कारीगर।
A woodworker who makes or repairs wooden objects.
ఆప్ స్థాపించండి