పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తక్కెడ అనే పదం యొక్క అర్థం.

తక్కెడ   నామవాచకం

అర్థం : త్రాసు యొక్క ఒకవైపునున్న గిన్నె

ఉదాహరణ : అతడు బరువును తూచుటకు త్రాసు యొక్క ఒక పల్లెంపై ఒకభాగమును మరియు ఇంకొక వైపు సామాగ్రి పెట్టాడు.

పర్యాయపదాలు : తరాజుపళ్ళెం, త్రాసుపళ్ళెం, త్రాసుసిబ్బి


ఇతర భాషల్లోకి అనువాదం :

तराज़ू का पल्ला।

उसने वजन करने के लिए तराजू के एक पलड़े पर बाट रखा और दूसरे पर सामग्री।
पलड़ा, पला, पल्ला

అర్థం : కొలుచుటకు ఉపయోగించు యంత్రం.

ఉదాహరణ : ఇది ఒక లీటరు కొలమానం

పర్యాయపదాలు : కొలమానం, తూనిక


ఇతర భాషల్లోకి అనువాదం :

वह साधन जिससे कुछ मापा जाए।

यह एक लीटर का मापक है।
नाप, पैमाना, मपना, मात्रा, माप, मापक, मापक उपकरण, मापन उपकरण, मापित्र

Instrument that shows the extent or amount or quantity or degree of something.

measuring device, measuring instrument, measuring system

అర్థం : కిలోలను కొలిచే పరికరం

ఉదాహరణ : రైతు ధాన్యం మొదలగు వాటిని త్రాసులో తూకం వేస్తున్నాడు.

పర్యాయపదాలు : తులాయంత్రం, త్రాసు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु आदि तौलने का एक उपकरण जिसमें एक डाँड़ी के दोनों सिरों पर दो पल्ले लटकते रहते हैं।

किसान अनाज़ आदि तौलने के लिए तराजू रखते हैं।
काँटा, कांटा, तक, तकड़ी, तखरी, तराजू, तुला, तुला यंत्र, धट

A scale for weighing. Depends on pull of gravity.

balance

అర్థం : ధాన్యం బరువును తూచడానికి ఉపయోగపడే సాధనం

ఉదాహరణ : నాన్నగారు త్రాసు ద్వారా ధాన్యాన్ని తూస్తున్నారు.

పర్యాయపదాలు : కాటా, తరాజు, తునికోల, తుల, తూనికకోల, తౌలం, త్రాసు


ఇతర భాషల్లోకి అనువాదం :

अनाज तौलने का काम करनेवाला आदमी।

पिताजी बया से धान तौलवा रहे हैं।
तौला, तौलैया, पल्लेदार, बया