పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జ్ఞాపకం అనే పదం యొక్క అర్థం.

జ్ఞాపకం   నామవాచకం

అర్థం : గుర్తుపెట్టుకోవడం

ఉదాహరణ : ఆమె ఇంట్లో ఎవరూ కూడా జ్ఞాపకము లేరు.

పర్యాయపదాలు : స్మరించుకోవడం


ఇతర భాషల్లోకి అనువాదం :

नाम लेने या स्मरण करने वाला व्यक्ति।

उसके घर में कोई नामलेवा भी नहीं है।
नामलेवा

అర్థం : గుర్తుండాటానికి గల మరోపేరు

ఉదాహరణ : నాకు జ్ఞాపకం లేదు నేను మిమల్ని ఎక్కడ చూశానో


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी देखी, सुनी या बीती हुई बात का मन में ध्यान रहने या फिर से याद आने की क्रिया या भाव।

मुझे स्मरण नहीं कि मैंने आपको पहले कहाँ देखा था।
अनुबाधन, याद, स्मर, स्मरण

The cognitive processes whereby past experience is remembered.

He can do it from memory.
He enjoyed remembering his father.
memory, remembering

అర్థం : స్మరించుకొనే జ్ఞానం.

ఉదాహరణ : చిన్నప్పటి జ్ఞాపకాలు రాగానే మనసు ప్రసన్నమవుతుంది

పర్యాయపదాలు : అభిజ్ఞానం, గుర్తు, ఙ్ఞప్తి, స్మరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह ज्ञान जो स्मरण शक्ति के द्वारा एकत्र या प्राप्त होता है।

बचपन की याद आते ही मन प्रसन्न हो जाता है।
अभिज्ञान, खयाल, ख़याल, ख़्याल, ख्याल, तसव्वर, तसव्वुर, तसौवर, ध्यान, याद, सुध, सुधि, स्मृति

Something that is remembered.

Search as he would, the memory was lost.
memory