అర్థం : తినిన పదార్థం అరుగుట
ఉదాహరణ :
భోజనము సరిగా జీర్ణము కాకున్నచో కడుపునొప్పి వస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
खाये हुए आहार का पेट में जाकर शरीर की धातुओं के रूप में परिवर्तन।
भोजन का ठीक से पाचन न होने पर क़ब्ज़ हो जाता है।The process of decomposing organic matter (as in sewage) by bacteria or by chemical action or heat.
digestion