పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జిడ్డు అనే పదం యొక్క అర్థం.

జిడ్డు   నామవాచకం

అర్థం : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.

ఉదాహరణ : అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.

పర్యాయపదాలు : మకిల, మడ్డి, మలినం, మురికి


ఇతర భాషల్లోకి అనువాదం :

त्वचा के ऊपर जमनेवाली मैल।

वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।
त्वचा का मल, त्वचा की मैल, त्वचा मल, मल, मैल

అర్థం : మృదువుగా ఉండే స్థితి

ఉదాహరణ : గిన్నెలు శుభ్రపరచినాకూడా ఇవి జిడ్డుగాఉన్నాయి.

పర్యాయపదాలు : జిగట


ఇతర భాషల్లోకి అనువాదం :

चिकना होने की अवस्था।

माँजने के बाद भी बर्तन से तेल का चिकनापन नहीं गया।
चिकनाई, चिकनापन, चिकनाहट, स्निग्धता