పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జాల అనే పదం యొక్క అర్థం.

జాల   నామవాచకం

అర్థం : జలార్లు చేపలను పట్టుకొవడానికి ఉపయోగించేది

ఉదాహరణ : చిట్టచివరకు పావురం వేటగాడి వలలో చిక్కుకుంది.

పర్యాయపదాలు : ఉచ్చు, జాలం, జాలకం, తట్టి, పాతాళి, పాశం, పాశబంధం, మృగబంధిని, వగ్గెర, వల


ఇతర భాషల్లోకి అనువాదం :

तार या सूत आदि का वह पट जिसका व्यवहार मछलियों, चिड़ियों आदि को फँसाने के लिए होता है।

अंततः कबूतर शिकारी के जाल में फँस ही गये।
आनाय, जाल, पाश

A trap made of netting to catch fish or birds or insects.

net

అర్థం : చేపలు పట్టడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : మత్స్యకారులు పెద్దవలతో నదిలో చేపలు పడుతున్నారు.

పర్యాయపదాలు : పెద్దవల, వల


ఇతర భాషల్లోకి అనువాదం :

मछलियों को पकड़ने का एक बहुत बड़ा जाल।

मछुआरे महाजाल से नदी में मछलियाँ पकड़ रहे हैं।
जंजाल, बड़ा-जाल, महाजाल

A conical fishnet dragged through the water at great depths.

dragnet, trawl, trawl net