పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జాగరణ అనే పదం యొక్క అర్థం.

జాగరణ   నామవాచకం

అర్థం : నిద్ర పోకుండా మేలుకోవడం

ఉదాహరణ : రెండు రోజుల నుండి జాగరణ కారణంగా అతని కళ్ళు ఎర్రగా అయ్యాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

जागने की क्रिया या भाव।

दो दिन तक जागरण के कारण उसकी आँखे लाल हो गयी हैं।
अवबोध, जगाई, जागना, जागरण

The act of waking.

It was an early awakening.
It was the waking up he hated most.
awakening, wakening, waking up

అర్థం : ఏదేని వర్గము లేక జాతి యొక్క ఆ స్థితి ఇందులో అణగారిపోయిన దశ నుండి ఉన్నత స్థానాన్ని పొందే ప్రయత్నము చేస్తుంది

ఉదాహరణ : 1857 యుద్దం జన జాగృతి మెల్ల-మెల్లగా యుద్దరూపం దాల్చింది.

పర్యాయపదాలు : అభ్యుదయం, జాగృతి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वर्ग या जाति की वह अवस्था जिसमें वह गिरी हुई दशा से निकलकर उन्नत होने का प्रयत्न करती है।

१८५७ का जन जागरण धीरे-धीरे युद्ध का रूप ले लिया।
जागरण, जागृति, जाग्रति

అర్థం : ఉత్సవంలో కళ్ళు మూతలు పడకుండా చూసుకోవడం

ఉదాహరణ : నవరాత్రుల్లో ప్రజలు దేవిమందిరంలో జాగరణ చేస్తుంటారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी उत्सव या पर्व आदि पर सारी रात जागने की क्रिया।

नवरात्र में लोग देवी के मंदिर में जागरण करते हैं।
जागरण, जागा

The rite of staying awake for devotional purposes (especially on the eve of a religious festival).

vigil, watch