పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జవ్వనదశ అనే పదం యొక్క అర్థం.

జవ్వనదశ   నామవాచకం

అర్థం : పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయస్సువరకు గల దశ.

ఉదాహరణ : అశ్లీల సాహిత్యం మరియు నేటి చిత్రపరిశ్రమ కిషోరావస్థలోని వారిని దిగ్భ్రాంతి చేస్తుంది.

పర్యాయపదాలు : ఈడు, కిషోరావస్థ, కోడెదశ, యవ్వనదశ, యౌవనదశ, వయస్సు


ఇతర భాషల్లోకి అనువాదం :

ग्यारह से पन्द्रह, सोलह वर्ष तक की अवस्था का बालक।

अश्लील साहित्य और आज-कल की फिल्में किशोरों को दिग्भ्रमित कर रही हैं।
किशोर, माणव, माणवक

A juvenile between the onset of puberty and maturity.

adolescent, stripling, teen, teenager