పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జరుపు అనే పదం యొక్క అర్థం.

జరుపు   క్రియ

అర్థం : ఎవరినైన పక్కకు వెళ్ళునట్లు చేయుట

ఉదాహరణ : వృద్ధాప్యంలో ఉన్న నాన్న మంచాన్ని కొడుకు ఎండలోకి జరిపాడు

పర్యాయపదాలు : త్రోయు, లాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को सरकने में प्रवृत्त करना।

बूढ़े पिता के पलंग को बेटे ने धूप में सरकाया।
खसकाना, खिसकाना, घसकाना, घिसकाना, टसकाना, टारना, टालना, सरकाना

Move smoothly along a surface.

He slid the money over to the other gambler.
slide

అర్థం : చలింపచేయుట.

ఉదాహరణ : అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.

పర్యాయపదాలు : కదిలించు, నడిపించు, నడుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

गति में लाना या गतिशील करना।

उसने बंद पड़े यंत्र को चलाया।
गत्वरित करना, चलाना, चालित करना, चालू करना

Carry out a process or program, as on a computer or a machine.

Run the dishwasher.
Run a new program on the Mac.
The computer executed the instruction.
execute, run

అర్థం : కార్యరూపకంగా చేయడం

ఉదాహరణ : మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.

పర్యాయపదాలు : నిర్వర్తించు, నిర్వహించు, నెరవేర్చు, సాగించు, స్పశించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कार्य रूप में परिणत करना।

हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।
अमल में लाना, अमली जामा पहनाना, कार्यान्वयन करना, कार्यान्वित करना, क्रियान्वित करना