పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జడివాన అనే పదం యొక్క అర్థం.

జడివాన   నామవాచకం

అర్థం : కొంత సమయం వరకు నిరంతరముగా కురిసే వాన

ఉదాహరణ : శనివారం మొదలైన జడివాన మరో శనివారం దాకా పడుతుందని చెబుతారు .


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ समय तक लगातार होनेवाली वर्षा।

कहते हैं कि शनिवार की लगी झड़ी अगले शनिवार तक चलती है।
झड़ी थम ही नहीं रही है।
अनवरत वर्षा, झड़ी, झरी

అర్థం : వర్ష ఋతువులో పడేటటువంటి మొదటి వర్షం లేదా పెద్ద వర్షం

ఉదాహరణ : జడివాన వచ్చినందున రైతు సంతోష పడ్డాడు.

పర్యాయపదాలు : చిత్తడివాన


ఇతర భాషల్లోకి అనువాదం :

वर्षा ऋतु में होनेवाली पहली वर्षा।

दवँगरा होते ही किसान प्रसन्न हो गए।
दवँगरा