పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జడ అనే పదం యొక్క అర్థం.

జడ   నామవాచకం

అర్థం : జుట్టుతో అల్లికగా వేసేది

ఉదాహరణ : గంగా శివుడి జడలో చిక్కుకుని ఉండిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लट के रूप में गुँथे हुए सिर के बहुत बड़े-बड़े बाल।

गंगाजी के तट पर बैठे साधु की जटाएँ बहुत लंबी थीं।
जट, जटा, जटाजूट, जटि, सटा

A hairdo formed by braiding or twisting the hair.

braid, plait, tress, twist

అర్థం : వెంట్రుకలకు ఒక అందమైన ఆకృతిని ఇవ్వడం

ఉదాహరణ : అమ్మాయి ప్రతి రోజు రెండు జడలు వెసుకుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बालों को विशेष प्रकार से एक में गूँथने पर बननेवाली आकृति।

वह हर दिन दो चोटियाँ बनाती है।
चुटला, चुटिला, चोटी, वेणी, शिखंडी, शिखण्डी

A hairdo formed by braiding or twisting the hair.

braid, plait, tress, twist

అర్థం : తలలో వుండే పెద్ద పెద్ద వెంట్రుకల సమూహం

ఉదాహరణ : రైలులో ఇద్దరు స్త్రీలు ఒకరి జడలు ఒకరు పట్టుకుని లాక్కుంటున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सिर के बड़े-बड़े बालों का समूह।

ट्रेन में दो औरतें एक दूसरे का झोंटा पकड़कर खींच रही थीं।
झोंटा, झोंटी

A strand or cluster of hair.

curl, lock, ringlet, whorl