పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చొప్పించు అనే పదం యొక్క అర్థం.

చొప్పించు   క్రియ

అర్థం : కత్తిని చెట్టులోనికి దింపడం

ఉదాహరణ : మోహన్ సోహన్ కడుపులో కత్తితో పొడిచాడు

పర్యాయపదాలు : కుమ్ము, గ్రుచ్చు, దింపు, పొడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को किसी स्तर में जोर से गड़ाना।

मोहन ने सोहन के पेट में चाकू घोंप दिया।
घुसाना, घुसेड़ना, घोंपना, धँसाना, पेलना, भोंकना, भौंकना

Poke or thrust abruptly.

He jabbed his finger into her ribs.
dig, jab, poke, prod, stab

అర్థం : కొయ్య మొదలైనవాటికి రంధ్రం చేసి మరొక కర్రను చొప్పించడం

ఉదాహరణ : వడ్రంగి మంచం తయారుచేయడానికి ఒక చెక్కను మరొక చెక్కలోనికి చొప్పిస్తున్నాడు

పర్యాయపదాలు : గ్రుచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी आदि में छेद करके दूसरी लकड़ी का सिरा उसमें घुसाना या प्रविष्ट कराना।

बढ़ई खाट बनाने के लिए एक लकड़ी को दूसरी लकड़ी में सालता है।
सालना