పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెడిపోయిన అనే పదం యొక్క అర్థం.

చెడిపోయిన   విశేషణం

అర్థం : పాడైపోవడం

ఉదాహరణ : కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.

పర్యాయపదాలు : కుళ్ళిపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

सड़ने वाला।

सड़नशील पदार्थों को घूर में डालकर खाद बनाया जाता है।
सड़नशील

అర్థం : పనికిరాకుండా పోవడం

ఉదాహరణ : రైతు నాశనమైన భూమిని సమతులం చేస్తున్నాడు.

పర్యాయపదాలు : నాశనమైన

అర్థం : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,

ఉదాహరణ : పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.

పర్యాయపదాలు : కుళ్ళిపోయిన, పాడైపోయిన, పాసిపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

देर का पका हुआ या एक रात पहले का पका हुआ।

बासी भोजन शरीर के लिए हानिकारक होता है।
पर्युषित, बसिया, बासी

అర్థం : శుభ్రం చేయని

ఉదాహరణ : ఆశుభ్రమైన సీమరేగు పండు(ఆపిల్) ను తినవద్దు.

పర్యాయపదాలు : అశుభ్ర, పాడైపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

न धोया हुआ।

अनधुले सेब को मत खाओ।
अधुला, अनधुला, अनाप्लुत

Not cleaned with or as if with soap and water.

A sink full of unwashed dishes.
unwashed

అర్థం : మంచి కాని పనులు

ఉదాహరణ : చెడిపోయిన పనులను సరిదిద్దడానికి అధిక సమయం పడుతుంది

పర్యాయపదాలు : పనికిరాని


ఇతర భాషల్లోకి అనువాదం :

बिगड़ा हुआ या ठीक से न किया हुआ।

अकृत कार्य को सुधारने में अधिक समय लग गया।
अकृत

అర్థం : ఎదైనా ఆహార పదార్థాలు తినడానికి పనికి రాకుండా పోవడం

ఉదాహరణ : చెడిపోయిన పండు కొంత వాడిపోయింది.

పర్యాయపదాలు : కుళ్లిపోయిన, పాసిపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पेड़ या पौधों से एक या एक से अधिक दिन पहले तोड़ा गया हो।

बासी फल कुछ मुरझा से जाते हैं।
बसिया, बासी

Not fresh today.

Day-old bread is cheaper than fresh.
day-old

అర్థం : మూడురోజుల నిల్వ ఉంచిన

ఉదాహరణ : ఆకలితో చనిపోయేబదులు మనం పాసిపోయిన భోజనాన్ని తిందాము

పర్యాయపదాలు : పాసిపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

तीन दिन का बासी।

भूखों मरने से अच्छा है कि हम तिबासी भोजन खा लें।
तिबासी, तिवासी

అర్థం : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.

ఉదాహరణ : అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.

పర్యాయపదాలు : నాశనమైన, పాడైన, పాడైపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें किसी प्रकार का विकार हो गया हो।

कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।
अपभ्रंश भाषा का स्थान प्राकृत तथा आधुनिक भाषा के बीच में है।
अपभ्रंश, अपभ्रंशित, अबतर, अयातयाम, बिगड़ा, विकारग्रस्त, विकारयुक्त, विकारी, विकृत, विद्रूप

Harmed or injured or spoiled.

I won't buy damaged goods.
The storm left a wake of badly damaged buildings.
damaged

అర్థం : మంచి స్వభావం లేనటువంటి

ఉదాహరణ : చెడిపోయిన పిల్లలతో కలిసి ఆడొద్దు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका चाल-चलन या आदत, स्वभाव आदि अच्छा न हो।

गंदे बच्चों के साथ मत खेलो।
गंदा

Unethical or dishonest.

Dirty police officers.
A sordid political campaign.
Shoddy business practices.
dirty, shoddy, sordid

అర్థం : చాలా రోజుల కాలం నుండి నిల్వవుంచినది పనికిరాకుండా పోవడం

ఉదాహరణ : పాసిపోయిన నూనె శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది.

పర్యాయపదాలు : కుళ్లిపోయిన, పాసిపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका पहले उपयोग हो चुका हो या अधिक दिनों का।

बासी तेल शरीर को नुक़सान पहुँचाता है।
बसिया, बासी

(used of decomposing oils or fats) having a rank smell or taste usually due to a chemical change or decomposition.

Rancid butter.
Rancid bacon.
rancid

అర్థం : చీము, రక్తంతో వికారంగావున్న.

ఉదాహరణ : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.

పర్యాయపదాలు : కుళ్ళిన, కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన


ఇతర భాషల్లోకి అనువాదం :

मवाद से भरा हुआ।

पके फोड़े को प्रतिदिन साफ करना चाहिए।
पका, पूति, पूतिक, पूयित

అర్థం : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.

ఉదాహరణ : పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి

పర్యాయపదాలు : అశుద్ధమైన, కుళ్లిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें दोष हो।

दूषित जल पीने से कई बीमारियाँ होती हैं।
अपवित्र, अपुनीत, अविशुद्ध, अशुद्ध, ख़राब, दूषित, दोषपूर्ण, दोषयुक्त, दोषिक, दोषित

Having a defect.

I returned the appliance because it was defective.
defective, faulty

అర్థం : పనికిరాకుండా పోవుట.

ఉదాహరణ : భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది

పర్యాయపదాలు : అంతమైన, ఉపయోగపడని, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Destroyed physically or morally.

destroyed, ruined

Having a sunken area.

Hunger gave their faces a sunken look.
deep-set, recessed, sunken

అర్థం : ఉపయోగానికి పనికిరానివి

ఉదాహరణ : అతడు చెడిపోయిన గుడ్లను పగలగొడుతున్నాడు.

పర్యాయపదాలు : పాడైపోయిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो आधा ही उबला हो या अच्छी तरह से न उबला हो।

वह नीमजोश अंडे को फोड़ रही है।
अध-उबला, नीमजोश

అర్థం : ఏదైతే చెడిపోయిందో

ఉదాహరణ : చెడిపోయిన పదార్థాన్ని చెత్తబుట్టలో పడవేయి

పర్యాయపదాలు : కుళ్ళిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो खराब हो गया हो।

सड़ी चीज़ को कूड़ेदान में डाल दो।
सड़ा, सड़ा गला, सड़ा हुआ, सड़ा-गला, सड़ियल

అర్థం : నాశనమైన.

ఉదాహరణ : నేడు భ్రష్ట సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా వుంది

పర్యాయపదాలు : భ్రష్టుపట్టిన, భ్రష్టుపడిన


ఇతర భాషల్లోకి అనువాదం :

सही राह से भटका हुआ।

आज के भ्रष्ट समाज को सही मार्गदर्शन की ज़रूरत है।
अनाश्रमी, गुमराह, पतित, पथभ्रष्ट, भ्रष्ट, हीन

Lacking in integrity.

Humanity they knew to be corrupt...from the day of Adam's creation.
A corrupt and incompetent city government.
corrupt