పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చూచుట అనే పదం యొక్క అర్థం.

చూచుట   నామవాచకం

అర్థం : బాగుగా పరీక్షించే క్రియ

ఉదాహరణ : ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.

పర్యాయపదాలు : చూచు, పరిశీలన


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छी तरह जाँच पड़ताल करने के लिए देखने की क्रिया।

प्रयोग करते समय अच्छी तरह अवलोकन करके ही निष्कर्ष पर पहुँचना चाहिए।
अवलोकन, अविलोकन, अवेक्षण, अवेक्षा, दृष्टिपात

A detailed critical inspection.

study, survey

చూచుట   క్రియ

అర్థం : పరిశీలించేటువంటి ప్రక్రియా

ఉదాహరణ : చూశారా మీరు ఈ రోజులో, పిల్లలు ఎలా వ్యవహరిస్తున్నారో.


ఇతర భాషల్లోకి అనువాదం :

गौर करना।

देखा आपने,आजकल के बच्चे कैसा व्यवहार कर रहे हैं।
देखना

Look attentively.

Watch a basketball game.
watch