పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిల్లరవ్యాపారి అనే పదం యొక్క అర్థం.

చిల్లరవ్యాపారి   నామవాచకం

అర్థం : చిన్న చిన్న వస్తువులను విక్రయించేవాడు

ఉదాహరణ : అతను చిల్లర వ్యాపారి దుకాణంలో రెండు కేజీల బియ్యాన్ని కొన్నాడు.

పర్యాయపదాలు : కిరాణావ్యాపారి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो फुटकर, खुदरा या थोड़ा-थोड़ा करके माल या सौदा बेचता है।

उसने परचूनिया की दुकान से दो किलो चावल खरीदा।
परचूनिया, परचूनियाँ, परचूनी, बनिया, मोदी

A retail merchant who sells foodstuffs (and some household supplies).

grocer