పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిత్తం అనే పదం యొక్క అర్థం.

చిత్తం   నామవాచకం

అర్థం : అనుభవం, సంకల్పం, కోరిక, ఆలోచన కలిగించే మనిషిలోని శక్తి.

ఉదాహరణ : మనస్సులో కలిగే చంచలత్వాన్ని దూరం చేయడం చాలా కష్టం.

పర్యాయపదాలు : అంతఃకరణం, అంతఃస్సాక్షి, మనస్సు, హృదయం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राणियों में अनुभव, संकल्प-विकल्प, इच्छा, विचार आदि करने वाली शक्ति।

मन की चंचलता को दूर करना कठिन कार्य है।
दूसरे के मन की बात कौन जान सकता है।
अंतःकरण, अंतर, अंतस्, अन्तःकरण, अन्तर, अन्तस्, असु, चित, चित्त, छाती, जहन, ज़हन, ज़िहन, ज़ेहन, जिहन, जी, जेहन, तबियत, तबीयत, दिल, पेट, मन, मनसा, मानस