పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చర్మం అనే పదం యొక్క అర్థం.

చర్మం   నామవాచకం

అర్థం : పండ్లు మొదలగు వాటికి పైన ఉండు కవచం.

ఉదాహరణ : ఆవు అరటి తోలు నములుతోంది

పర్యాయపదాలు : అజినం, తాట, తొక్క, తోలు, త్వచం, దృతి, పొట్టు, రోమభూమి, సావర్ణలక్ష్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

फल, बीज आदि का आवरण।

गाय केले का छिलका चबा रही है।
आवरण, कवच, चोल, छिकुला, छिक्कल, छिलका, छिल्लड़, पोस्त, बकला, बोकला

The natural outer covering of food (usually removed before eating).

rind

అర్థం : పశువుల యొక్క చర్మం

ఉదాహరణ : అతను తోలు వ్యాపారం చేస్తున్నాడు.

పర్యాయపదాలు : తోలు


ఇతర భాషల్లోకి అనువాదం :

मृत पशुओं की उतारी हुई छाल जिससे जूते आदि बनते हैं।

वह चमड़े का काम करता है।
अजिन, खल्लड़, खाल, चमड़ा, चमड़ी, चर्म, चाम, छाल, तनु, रक्तधार, रोमभूमि, शिपि

An animal skin made smooth and flexible by removing the hair and then tanning.

leather

అర్థం : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు

ఉదాహరణ : ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.

పర్యాయపదాలు : తోలు


ఇతర భాషల్లోకి అనువాదం :

मृदंग, तबले, ढोल आदि के मुख पर मढ़ा हुआ गोल चमड़ा।

इस ढोल के दोनों ओर की पूरियाँ खराब हो गयी हैं।
पूड़ी, पूरी

A membrane that is stretched taut over a drum.

drumhead, head

అర్థం : కండరాలు, ఎముకలతో కలిసి ఉన్నటువంటి ఒక పెద్ద అవయవం

ఉదాహరణ : చర్మం దృఢంగా ఉండటం కోసం అతడు ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मांस-पेशियों को आपस में अथवा हड्डियों के साथ जोड़ने वाले मोटे तंतु या नसें।

पट्ठा मजबूत करने के लिए वह प्रतिदिन व्यायाम करता है।
पट्ठा

అర్థం : శరీరంపై సన్నని పొర

ఉదాహరణ : చర్మంతో చెప్పులపై భాగాన్ని తయారుచేస్తారు.

పర్యాయపదాలు : తోలు


ఇతర భాషల్లోకి అనువాదం :

मोटा चमड़ा।

जूतों के तले अधौड़ी से बनाए जाते हैं।
अधौड़ी

అర్థం : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం

ఉదాహరణ : తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.

పర్యాయపదాలు : తోలు, పూరీ


ఇతర భాషల్లోకి అనువాదం :

मृदंग, तबले, ढोल आदि के मुख पर मढ़े हुए चमड़े के ऊपर लगी हुई गोल काली टिक्की।

तबले की पूरी उधड़ गई है।
पूड़ी, पूरी

Something less than the whole of a human artifact.

The rear part of the house.
Glue the two parts together.
part, portion

అర్థం : శరీరంపైన రక్షణగా ఉండేది

ఉదాహరణ : చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.

పర్యాయపదాలు : తోలు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर पर का चमड़ा।

सर्दी के मौसम में त्वचा की विशेष रूप से देखभाल करनी चाहिए।
अवभासिनी, खाल, चमड़ा, चमड़ी, चर्म, चाम, त्वचा, निर्मोक, शल्ल, शल्लक, स्किन

A natural protective body covering and site of the sense of touch.

Your skin is the largest organ of your body.
cutis, skin, tegument