పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చరచరమను అనే పదం యొక్క అర్థం.

చరచరమను   క్రియ

అర్థం : వస్తువును జరిపేటప్పుడు వచ్చే చర చర శబ్ధం

ఉదాహరణ : మంచాన్ని జరిపే సమయంలో నా మంచం చరచర మని శబ్ధం చేస్తున్నది

పర్యాయపదాలు : కరకరమను


ఇతర భాషల్లోకి అనువాదం :

चरमर या चरचर शब्द करना।

करवट बदलते समय मेरी खटिया चरमराती है।
चरचराना, चरमराना

అర్థం : ఏదైన కొమ్మ విరిగేటప్పుడు వచ్చే శబ్ధం

ఉదాహరణ : చెట్టుకిందినుండి దూరంజరగండి, చెట్టుకొమ్మ చరచర మంటున్నది అధిక బరువు మోయలేని కారణంగా మంచం చరచరమంటున్నది

పర్యాయపదాలు : కరకరమను


ఇతర భాషల్లోకి అనువాదం :

चरचर शब्द सहित टूटना।

पेड़ के नीचे से हट जाओ, डाली चरचरा रही है।
अत्यधिक भार सहन न करने के कारण खाट चरचरा गई।
चरचराना, चर्राना