పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చంపకము అనే పదం యొక్క అర్థం.

చంపకము   నామవాచకం

అర్థం : సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు

ఉదాహరణ : అతని ఇంటి ఎదురుగా మల్లె, సంపెంగ చెట్లు ముందు నుంచే వున్నాయి.

పర్యాయపదాలు : పీతపుష్పము, సంపంగె, సంపెంగచెట్టు, సురభి, హేమపుష్పము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक पेड़ जिसमें हल्के पीले रंग के सुगंधित फूल लगते हैं।

उसने अपने घर के आगे चम्पा, चमेली आदि लगाए हैं।
कुसुमाधिप, कुसुमाधिराज, चंपक, चंपा, चम्पक, चम्पा, भृंगमोही, हेमपुष्प, हेमांग

Any shrub or tree of the genus Magnolia. Valued for their longevity and exquisite fragrant blooms.

magnolia

అర్థం : సువాసన గల పసుపు రంగు పువ్వు

ఉదాహరణ : శీల సంపెంగ పూల మాలను తయారు చేసింది.

పర్యాయపదాలు : నాగపూలు, పీత పుష్పం, సంపెంగ పువ్వు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक हल्के-पीले रंग का सुगंधित फूल।

शीला चंपा की माला बना रही है।
उग्रगंध, उग्रगन्ध, चंपक, चंपा, चम्पक, चम्पा, चाँप, नागपुष्प, भृंगमोही, हेमपुष्प, हेमांग

Reproductive organ of angiosperm plants especially one having showy or colorful parts.

bloom, blossom, flower