సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పశువుల గొంతుకు కట్టే ఒక ఇనుప సాదనం
ఉదాహరణ : కుక్కను గొలుసుతో కట్టండి.
పర్యాయపదాలు : బేడీలు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पशुओं को बाँधने के लिए उनके गले में पहनाई हुई धातु की कड़ी।
A series of (usually metal) rings or links fitted into one another to make a flexible ligament.
అర్థం : మెడలో ధరించుకొనే ఒక ఆభరణం
ఉదాహరణ : అత్త వధువును చూసిన వెంటనే చైను ఇచ్చింది.
పర్యాయపదాలు : చైను
गले में पहनने का एक आभूषण।
A necklace made by stringing objects together.
అర్థం : భూపరిమాణాన్ని కొలిచే ఇనుపకడ్డీల సాధనం
ఉదాహరణ : గ్రామ కరణం గొలుసుతో రైతు పొలాన్ని కొలుస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
ज़मीन मापने का धातु का एक उपकरण।
అర్థం : ఒక మేడాభరణం
ఉదాహరణ : గొలుసు పిల్లలమేడలో వేసుకొనే ఆభరణం.
एक आभूषण।
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
అర్థం : ఒకదానికొకటి సంబంధము కలిగిఉన్న.
ఉదాహరణ : ఖైదీకి సంకెళ్ళు వేసినారు.
పర్యాయపదాలు : సంకెల
क्रम में आने या होने वाली बहुत सी बातें, चीज़ें, घटनाएँ आदि जो एक दूसरे से संबंधित होती हैं।
Similar things placed in order or happening one after another.
అర్థం : ఖైదీలను పెద్ద జంతువులను వుపయోగించే ఒక ఇనుప సాధనం
ఉదాహరణ : పశువులను తాడు లేదా గొలుసుతో బంధిస్తారు
పర్యాయపదాలు : సంకెళ్ళు
धातु की कड़ियों की लड़ी।
ఆప్ స్థాపించండి