పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గొప్పతనం అనే పదం యొక్క అర్థం.

గొప్పతనం   నామవాచకం

అర్థం : ఉన్నతమైనది

ఉదాహరణ : హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడంలోఅతిశయోక్తి లేదు.

పర్యాయపదాలు : కీర్తి, ఘనత, ప్రశంస, శ్రేష్ఠమైనది


ఇతర భాషల్లోకి అనువాదం :

The property possessed by something or someone of outstanding importance or eminence.

greatness, illustriousness

అర్థం : మనిషి లేదా వస్తువు యొక్క శ్రేష్ఠత్వం.

ఉదాహరణ : జ్ఞానం గొప్పతనం ఎలాగైన బయటపడుతుంది.

పర్యాయపదాలు : మహత్వం, మాహాత్మ్యం, మూల్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह तत्व जिससे किसी वस्तु की आपेक्षिक श्रेष्ठता, उपयोगिता या आदर घटता या बढ़ता हो।

ज्ञान का महत्व हर जगह दिखाई पड़ता है।
यह मेरे लिए बहुत महत्त्व रखता है।
अहमियत, गरिमा, गौरव, महत, महत्, महत्ता, महत्त्व, महत्व, महत्वपूर्णता, महात्म्य, महिमा, माने, मायने, माहात्म्य, मूल्य

The high value or worth of something.

Her price is far above rubies.
price

అర్థం : ఏదేని పనికిగాను లభించే యశస్సు

ఉదాహరణ : రియాకు హిందీలో అందరికంటే ఎక్కువ మార్కులు లభించుటకుగల కీర్తి తమ ఉపాధ్యాయురాలు తమిశ్రాకు చెందుతుంది

పర్యాయపదాలు : కీర్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम के लिए मिलने वाला यश।

रिया को हिंदी में सबसे अधिक अंक प्राप्त होने का श्रेय उसकी शिक्षिका तमिस्रा को जाता है।
श्रेय

Approval.

Give her recognition for trying.
He was given credit for his work.
Give her credit for trying.
credit, recognition