అర్థం : ఒక రకమైన గొడవ ఇందులో స్త్రీలు ఒకరినొకరు జుట్టును పట్టుకొని గొడవపడతారు.
ఉదాహరణ :
ఒక చిన్నని మాటకు ఇద్దరు స్త్రీలు జుట్లు పట్టుకొని కొట్టుకొనుచున్నారు.
పర్యాయపదాలు : కొట్లాట, పోట్లాట, రాద్దాంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार की लड़ाई जिसमें एक दूसरे का झोंटा पकड़कर नोचते या हिलाते हैं।
एक छोटी सी बात को लेकर सीता और गीता में झोंटा-झोंटी शुरु हो गयी।అర్థం : వ్యర్థమైన వాదన
ఉదాహరణ :
ఈరోజు రామ్ మరియు శ్యామ్ ఒక చిన్న విషయానికి పోట్లాటకుదిగారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకరినొకరు కర్రలతో తలపడటం
ఉదాహరణ :
అడవిలో బంధిపోటు దొంగలతో పోరాటం జరిగింది
ఇతర భాషల్లోకి అనువాదం :
भिड़ने की क्रिया या भाव।
जंगल में डाकुओं से मुठभेड़ हो गई।అర్థం : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన
ఉదాహరణ :
మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.
పర్యాయపదాలు : కొట్లాడు, గొడవపడు, జగడమాడు, దెబ్బలాడు, పోట్లాట
ఇతర భాషల్లోకి అనువాదం :
नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।
रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।అర్థం : ఎక్కువమంది మద్య జరుగు ఘర్షణ.
ఉదాహరణ :
పిల్లల గొడవ వలన ఉపాధ్యాయుడికి కోపం వచ్చి కొంత సమయం వరకు పాఠశాలను మూసివేసినాడు.
పర్యాయపదాలు : కలహం, జగడం, పోట్లాడుట, పోరు, రచ్చ
ఇతర భాషల్లోకి అనువాదం :
बहुत से लोगों द्वारा की जाने वाली तोड़-फोड़, मार-पीट आदि।
छात्रों के उपद्रव से परेशान होकर प्रधानाचार्य ने अनिश्चित काल के लिए विद्यालय को बंद कर दिया।అర్థం : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
ఉదాహరణ :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
పర్యాయపదాలు : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।అర్థం : ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం.
ఉదాహరణ :
తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు.
పర్యాయపదాలు : అలబలం, అల్లరి, కలకలం, కాలకీలం, కోలాహలం, గోల, రంపు, రచ్చ, రొద, సందడి, హళాహళి
ఇతర భాషల్లోకి అనువాదం :
ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज।
कक्षा से अध्यापकजी के बाहर निकलते ही छात्रों ने शोरगुल शुरू कर दिया।A loud and disturbing noise.
racketఅర్థం : పోరాటం చేయడం.
ఉదాహరణ :
చెరుకు కర్మగారమును ప్రభుత్వం మూసివేయుట వలన కార్మికులందరూ ఆందోళన చేసారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A series of actions advancing a principle or tending toward a particular end.
He supported populist campaigns.అర్థం : ఇద్దరు కలియబడి చేయు పోట్లాట
ఉదాహరణ :
వారిద్దరు బాగా గొడవ పడుతున్నారు.
పర్యాయపదాలు : కుస్తీ, జగడం, దొమ్మి యుద్దము, దొమ్ములాడు, ద్వంద్వ యుద్దము, పోట్లాడు, పోరాటం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह मारपीट जिसमें खींचने या ढकेलने के लिए हाथ,पैर दोनों का प्रयोग किया जाता है।
उन दोनों में खूब हाथापाई हुई।అర్థం : ఒకరినిఒకరు కొట్టుకునే భావన
ఉదాహరణ :
ఈ పని చేసేముందు అనేక గొడవలు వచ్చాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Trouble or confusion resulting from complexity.
perplexityఅర్థం : ఇద్దరి మధ్య విరుద్ద భావంతో చెలరేగేది
ఉదాహరణ :
నవ్వే నెపంతో వాళ్ళ పోట్లాట సర్ధుమనిగిపోయింది.
పర్యాయపదాలు : పోట్లాట
ఇతర భాషల్లోకి అనువాదం :
The trait of being prone to disobedience and lack of discipline.
fractiousness, unruliness, wilfulness, willfulness