పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గేదె అనే పదం యొక్క అర్థం.

గేదె   నామవాచకం

అర్థం : ఒక రకమైన పశువు దాని రెండుకొమ్ములు గుండ్రంగా తిరిగుంటాయి అవి పాలిస్తాయి

ఉదాహరణ : రాము దగ్గర ఒక గేదె మరియు రెండు ఆవులు ఉన్నాయి.

పర్యాయపదాలు : ఎనుము, బర్రె


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की भैंस जिसके दोनों सींग कुंडल की तरह मुड़े हुए या गोलाकार होते हैं।

रामू के पास एक मुर्रा और दो गायें हैं।
मुर्रा, मुर्रा भैंस

అర్థం : తల్లి బర్రె

ఉదాహరణ : అతను ప్రతి ఉదయం గేదె పాలు తాగుతున్నాడు.

పర్యాయపదాలు : ఎనుపగొడ్డు, ఎనుము


ఇతర భాషల్లోకి అనువాదం :

भैंस जाति की मादा।

वह सुबह-सुबह भैंस का दूध पीता है।
अनूप, भैंस, महिषी, सिप्रा

Upland buffalo of eastern Asia where true water buffaloes do not thrive. Used for draft and milk.

indian buffalo