పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుర్తు అనే పదం యొక్క అర్థం.

గుర్తు   నామవాచకం

అర్థం : ఏదైన వస్తువుపైన గుర్తులు పెట్టుట

ఉదాహరణ : అతడు పుస్తకములో ముఖ్యమైన పాఠాలకు గుర్తు పెట్టాడు.

పర్యాయపదాలు : చిహ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ पर कोई चिह्न लगाने या बनाने की क्रिया।

उसने पुस्तक के महत्वपूर्ण पाठों पर चिह्नन किया है।
अंकन, चिह्नन, मार्किंग

The act of making a visible mark on a surface.

marking

అర్థం : సమిష్టిగా ప్రాతినిధ్యము వహించే సూచకము.

ఉదాహరణ : పతాకంలో ఉండే అశోక చక్రం న్యాయ, ధర్మాలకు చిహ్నము.

పర్యాయపదాలు : ఆకృతి, చిహ్నం, ప్రతి రూపం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी समष्टि के प्रतिनिधि के रूप में और उसकी सब बातों का सूचक या प्रतिनिधि हो।

हर राष्ट्र, राज्य या संस्था का अपना विशेष प्रतीक होता है।
निशान, पहचान, पहिचान, प्रतिरूप, प्रतीक

Special design or visual object representing a quality, type, group, etc..

emblem

అర్థం : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.

ఉదాహరణ : మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.

పర్యాయపదాలు : అచ్చు, ఆనవాలు, గుఱుతు, చిహ్నం, నిశాని, ముద్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने आप बना हुआ या किसी चीज़ के संपर्क, संघर्ष या दाब से पड़ा हुआ या डाला हुआ चिन्ह।

रेगिस्तान में जगह-जगह ऊँट के पैरों के निशान नज़र आ रहे थे।
चिन्ह, चिह्न, छाप, निशान

A concavity in a surface produced by pressing.

He left the impression of his fingers in the soft mud.
depression, impression, imprint

అర్థం : కాగితము, వస్త్రములు మొదలగు వాటిపై వేసే లేక వ్రాయబడిన అక్షరాలు,చిత్రాలు మొదలగు చిహ్నాలు

ఉదాహరణ : ఈ చీరపై ఓడ యొక్క గుర్తు ఉంది.

పర్యాయపదాలు : అచ్చు, నిశాని, ముద్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

काग़ज़,कपड़े आदि पर ढले, खुदे या लिखे हुए अक्षरों, चित्रों आदि के चिन्ह।

इस साड़ी पर जहाज के छाप हैं।
छप्पा, छाप, छापा

A picture or design printed from an engraving.

print

అర్థం : స్మృతులను ఉంచుకోవడానికి పెట్టుకొనే వస్తువు.

ఉదాహరణ : ఈ ఇల్లు మా తాతకు గుర్తుగా పెట్టుకున్నాము.

పర్యాయపదాలు : స్మారకచిహ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

स्मृति बनाए रखने के लिए दी या रखी हुई वस्तु।

यह घर हमारे पुरखों की निशानी है।
अभिज्ञा, अभिज्ञान, चिन्हानी, डसी, निशानी, यादगार, स्मारक, स्मारिका, स्मृति चिन्ह, स्मृति चिह्न, स्मृतिचिन्ह, स्मृतिचिह्न

A reminder of past events.

memento, souvenir

అర్థం : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.

ఉదాహరణ : మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.

పర్యాయపదాలు : అచ్చు, గుఱుతు, చిన్నె, చిహ్నం, టెక్కెం, నిశాని, పతాక, ముద్ర, సంకేతం


ఇతర భాషల్లోకి అనువాదం :

दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।

रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।
अर्जुन ने उपलक्ष्य को देखकर लक्ष्य -वेधन किया था।
बारिश खुलने का कोई संकेत नहीं है।
अलामत, आसार, इंग, इङ्ग, उपलक्ष, उपलक्ष्य, केतु, चिन्ह, चिह्न, निशान, प्रतीक, प्रतीक चिन्ह, प्रतीक चिह्न, संकेत, सङ्केत

A perceptible indication of something not immediately apparent (as a visible clue that something has happened).

He showed signs of strain.
They welcomed the signs of spring.
mark, sign

అర్థం : స్మరించుకొనే జ్ఞానం.

ఉదాహరణ : చిన్నప్పటి జ్ఞాపకాలు రాగానే మనసు ప్రసన్నమవుతుంది

పర్యాయపదాలు : అభిజ్ఞానం, ఙ్ఞప్తి, జ్ఞాపకం, స్మరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह ज्ञान जो स्मरण शक्ति के द्वारा एकत्र या प्राप्त होता है।

बचपन की याद आते ही मन प्रसन्न हो जाता है।
अभिज्ञान, खयाल, ख़याल, ख़्याल, ख्याल, तसव्वर, तसव्वुर, तसौवर, ध्यान, याद, सुध, सुधि, स्मृति

Something that is remembered.

Search as he would, the memory was lost.
memory